BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 03:11 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

కోటిలింగాలలో ఘనంగా హనుమాన్ దేవాలయ భూమి పూజ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 03:11 PM
205 వీక్షణలు

కోటిలింగాలలో ఘనంగా హనుమాన్ దేవాలయ భూమి పూజ - పాల్గొన్న శైలందర్ రెడ్డి

​వెల్గటూర్ (కోటిలింగాల): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలోని చారిత్రక పుణ్యక్షేత్రం కోటిలింగాలలో ఈరోజు నూతన హనుమాన్ దేవాలయ నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

​ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉమ్మడి ఎండపల్లి, వెల్గటూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు శ్రీ శైలందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా శైలందర్ రెడ్డి మాట్లాడుతూ, కోటిలింగాల క్షేత్రంలో హనుమాన్ దేవాలయం నిర్మించడం ఎంతో అభినందనీయమని, ఇది భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలువురు కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.