BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 09:08 pm
Posted by : కూనురు మధు

​కూతురి కోరిక మేరకు నార్కెట్‌పల్లిలో అన్నదానం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
07 Jun, 2026 - 09:08 PM
142 వీక్షణలు

నార్కెట్‌పల్లి మండలం మాదారం (ఏడవెల్లి) గ్రామ వాస్తవ్యులు కొప్పు సురేందర్ - అర్చన దంపతుల కుమార్తె కొప్పు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా నార్కెట్‌పల్లిలోని 'మనం' స్వచ్ఛంద సంస్థలో 580వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి ఆరాధ్య కోరిక మేరకు సుమారు 100 మంది నిరుపేదలకు, నిస్సహాయులకు, బాటసారులకు ఈ అన్నదానం చేసినట్లు తండ్రి సురేందర్ తెలిపారు. తన కూతురు ఇంటి దేవత అని, ఆమె పుట్టినరోజున ఇలాంటి పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో కొప్పు నాగరాజు, కొప్పు జంగయ్య, కొప్పు ప్రేమ్ కుమార్, దైద అనిల్, మంద మనోజ్, పాల శివ తదితరులు పాల్గొన్నారు.