BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 07:20 pm
Posted by : V శ్రీనివాస్

కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వేను ప్రారంభించిన కార్పొరేటర్ త్రివేణి

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Mar, 2026 - 07:20 PM
108 వీక్షణలు

కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వేను ప్రారంభించిన కార్పొరేటర్ త్రివేణి

మంచిర్యాల జిల్లా ముల్యాల గ్రామంలో సోమవారం కుష్టు వ్యాధి నిర్ధారణ ఉద్యమ సర్వే కార్యక్రమాన్ని కార్పొరేటర్ బియ్యాల త్రివేణి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, వారికి మెరుగైన ఉచిత చికిత్స అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని జిల్లా కుష్టు నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ తెలిపారు.

ప్రజల్లో కుష్టు వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించి, ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి అని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు