BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 01:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 01:05 PM
159 వీక్షణలు

ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’ పథకానికి సంబంధించి కొత్త నమోదులకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ (మార్చి 25)తో ముగియనుంది. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అర్హులైన రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పట్టాదారు పాస్‌పుస్తకం మరియు అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించాలి.

ఈ పత్రాలతో సంబంధిత మండల కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEOలు) దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మరో అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అందువల్ల ఇంకా దరఖాస్తు చేయని రైతులు ఈ ఒక్కరోజు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.