BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 05 October 2024, 07:20 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు

తెలంగాణ
05 Oct, 2024 - 07:20 PM
374 వీక్షణలు
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన కూనురు మధును నల్గొండ జిల్లా ఆర్టీఐ రక్షక్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పౌరులకు ఒక ఆయుధం గా ఉంటుందని, సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి అక్రమాలను బయటపెడతామని, మన సమాజ నిర్మాణం కోసం పాటుపడతానని సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించి సామాజిక బాధ్యత తెలిసే విధంగా చేస్తామని అన్నారు. అలాగే ఆర్టీఐ రక్షక్ సంస్థ లో జిల్లా, మండల కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కళ్లెం చంద్రశేఖర్, ఉపేందర్ ఆర్టిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.