BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 02:06 pm
Posted by : V శ్రీనివాస్

లక్సెట్టిపేటలో బీజేపీ నేతల నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 02:06 PM
123 వీక్షణలు

లక్సెట్టిపేటలో బీజేపీ నేతల నిరసన: ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన

​ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహించబోం: బీజేపీ నాయకుల ఆగ్రహం

లక్సెట్టిపేటలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగగా, తక్షణమే కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి