BREAKING
thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
Date of Publish : 20 June 2026, 04:34 pm
Posted by : V శ్రీనివాస్

​లక్షెట్టిపేట: రాజీమార్గమే రాజమార్గం.. సివిల్ జడ్జి కవిత

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 04:34 PM
94 వీక్షణలు

లక్షెట్టిపేట, జూన్ 20:కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండే కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కవిత పేర్కొన్నారు. శనివారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

​ఈ సందర్భంగా జడ్జి కవిత మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో, రాజీకి వచ్చిన అనేక కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చిన్న చిన్న సివిల్ కేసులు, క్షణికావేశంలో చేసిన నేరాలకు సంబంధించిన వివాదాలను లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా, సులువుగా పరిష్కరించుకోవచ్చని ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు