BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు..? నిజానికి క్లారిటీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
166 వీక్షణలు

జూన్ 9, 2026:

సోషల్ మీడియాలో, నెట్‌లో “రెజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెల 30 నుంచి కొత్త 500 రూపాయల ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి వస్తాయి” అనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నోట్లపై మహాత్మాగాంధీ చిహ్నం లేకపోవడం, నోటులు ఏఐ ద్వారా రూపొందించబడ్డాయని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.

అయితే RBI అధికారులు స్పష్టత ఇచ్చారు. కొత్త నోట్లు విడుదల చేయాలంటే, RBI అధికారిక ప్రకటన తప్పనిసరి. ప్రస్తుతానికి ఇలాంటి ఏ ప్రకటనను RBI విడుదలలేదని, నెట్లో ప్రచారం అఫీషియల్ ఆధారాలు లేని ఫేక్ సమాచారం అని పేర్కొన్నారు.

RBI అధికారులు తెలిపినట్లు, కొత్త నోట్లు వచ్చినప్పుడు పత్రికలు, మీడియా, RBI వెబ్‌సైట్ ద్వారా అధికారికంగా ప్రకటించబడతాయి. కాబట్టి, సోషల్ మీడియాలో లేదా వాట్సప్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన సమాచారం మీద విశ్వసించడం మేలు కాదు.