BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 15 May 2026, 03:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:40 PM
177 వీక్షణలు

ఆన్‌లైన్ ఫార్మసీల విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపునిచ్చింది.

ఈ సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షల మెడికల్ షాపులు మూతపడనున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, భారీ తగ్గింపులతో చిన్న వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు కలగకుండా ఆన్‌లైన్ ఔషధ విక్రయాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

 దేశవ్యాప్తంగా బంద్ ప్రభావంతో అత్యవసర మందుల కొనుగోళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి.