BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 08:01 pm
Posted by : కూనురు మధు

మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
01 Apr, 2026 - 08:01 PM
276 వీక్షణలు

మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం 

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్కట్ పల్లి పోలీసులు హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసుల నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం . ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలను నిరోధించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పాలు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు