BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 13 July 2026, 06:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్‌స్పె

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 06:04 PM
80 వీక్షణలు

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

అన్నమయ్య జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారిని మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.

రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఏ. చాంద్ బాషా, జిల్లా సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియా సీఐగా ఎన్. శేఖర్ విధుల్లో చేరారు.

నూతన అధికారులు ఎస్పీ గారికి పుష్పగుచ్ఛాలకు బదులుగా పర్యావరణ హితంగా పూల మొక్కలను అందజేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు.

రాయచోటిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, జిల్లాలో సైబర్ నేరాలు మరియు అసత్య ప్రచారాల కట్టడిపై ఎస్పీ గారు వారికి దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని ఎస్పీ గారు సూచించారు.