BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 11:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెగా పెరెంట్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే అసహనం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 11:41 AM
60 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం

తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పెరెంట్స్ మీటింగ్ లో తల్లిదండుల హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు కొంత అసహనం వ్యక్తం చేశారు.


పిల్లలపై బాధ్యత తల్లిదండ్రులకు లేకపోతే బయట వాళ్లకు మీ పై బాధ్యత ఎందుకు అవసరమని ప్రశ్నించారు. సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించి పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు రాకపోతే విద్యార్థుల పట్ల బాధ్యత ఎలా ఉంటుందని అన్నారు. 


 ఈ సందర్భంగా

ఎమ్మెల్యే విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారు భవిష్యత్తులో ఏమి కావా లనుకుంటున్నారో అడిగి తెలుసుకుని దాని సాధన కోసం తీసుకోవాల్సిన విధి విధానాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో డివైఈవో శ్యాంసుందర్ తహసిల్దార్ చంద్రమౌళి,ప్రధానోపాధ్యాయురాలు  మృదుల తదితరులు పాల్గొన్నారు.