BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 28 May 2026, 07:35 pm
Posted by : BATHULA VENKATESH

మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం..

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
28 May, 2026 - 07:35 PM
193 వీక్షణలు
నక్కపల్లి మండలం  దేవవరం  గ్రామంనికి చెందిన టీడీపి సీనియర్ నాయకులు ఐన శ్రీ పైల విఘ్నేశ్వరుడు  బత్తుల రమణ గార్లకు మహానాడు లో మార్కెట్ కమిటీ చైర్మన్  దేవర సత్యనారాయణ  చేతులు మీదగా సన్మానించడం జరిగినది.. ఈ సందర్బంగా బత్తుల రమణ  మాత్లాడుతు   ఈ రోజు నన్ను మీరు సత్కరించి, ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం నా జీవితంలో మరువలేని క్షణం. ఈ సన్మానం కేవలం నాకు లభించిన గౌరవంగా భావించడం లేదు ఇది నా బాధ్యతను మరింత పెంచిందని నమ్ముతున్నా అని ఇంతటి చక్కటి    కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి,  సన్మానించిన  అందరికీ ధన్యవాదాలు తెలిపారు