BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 09:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ సంచలనం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:32 AM
76 వీక్షణలు

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. పూల్‌-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 6-1 గోల్స్ తేడాతో చిత్తు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

మ్యాచ్ 11వ నిమిషంలో సునేలిటా టొప్పో తొలి గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యం అందించింది. రెండో క్వార్టర్‌లో నవ్‌నీత్ కౌర్, సుశీలా చాను చెరో గోల్‌ సాధించి ఆధిక్యాన్ని మరింత పెంచారు. మూడో భాగంలో దీపికా, లాల్రెమ్సియామి, రాణా సాక్షి తలో గోల్‌ చేసి భారత విజయాన్ని ఖాయం చేశారు.

ఆట మొత్తం సమన్వయంతో, దూకుడుతో సాగించిన భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్‌లో తమ సత్తా చాటింది. ఈ విజయంతో జట్టులో ఉత్సాహం మరింత పెరిగింది.