BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

శ్రీదత్తసాయి సన్నిధిలో మహాలయ అమావాస్య పూజ,పేదలకు రిక్షా కార్మికులకు,అన్న సంతర్పణ కార్యక్రమం

తెలంగాణ
02 Oct, 2024 - 04:48 AM
256 వీక్షణలు
చిలకలూరిపేట(ఎన్ టుడే న్యూస్) రిపోర్టర్-రావిపాటి రాజా...!! చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు భాద్రపద మాస అమావాస్య మహా లయ అమావాస్య సందర్భంగా దత్త సాయి సన్నిధిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగి ఉన్నాయి అనంతరం పేదలకు రిక్షా కార్మికులకు పట్టణ ప్రముఖులు చార్టెడ్ అకౌంటెంట్ అన్నదాత గారి ఆర్థిక సహకారంతో వారి పితృదేవతల పేరుమీద అన్న సంతర్పణ జరిగింది, దత్త సాయి సన్నిధి నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ మహాలయ పక్షాల్లో అతి శక్తివంతమైన రోజు మహాలయ అమావాస్య అని ఈ రోజున ఎవరైతే వారి పెద్దల పేరు మీద అన్న సందర్భంగా చేస్తారో వారి యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉందని దేవతల కంటే శక్తివంతులు పితృదేవతలని ఈ రోజున పితృదేవతా స్తోత్రం మరియు గతించిన వారి పేరు మీద పితృదేవతల పేరు మీద అన్నసంతర్పణ చేయడం చాలా విశేషమని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాశం అన్నదాత గారు వారి సిబ్బంది పాల్గొన్నారు