BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 01:11 pm
Posted by : రాఘవేంద్ర

మల్లంపేట్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 01:11 PM
208 వీక్షణలు

మల్లంపేట్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

మల్లంపేట లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్, హడాక్ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్ స్వామివారి పూజల లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 500 ఏళ్ల చరిత్ర గల ఆలయం లో హనుమంతుని దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నారు. రానున్న రోజుల్లో దేవాలయ అభివృద్ధిని హడాక్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో చేపడుతామన్నారు. కోట్లాది రూపాల దేవాలయ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకున్నామన్నారు. అనంతరం ఆయన జెండాను ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ నామస్మరణతో జండాలు పట్టుకుని విధుల గుండా పాదయాత్ర నిర్వహించారు