BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 15 May 2026, 03:53 pm
Posted by : V శ్రీనివాస్

15వ రోజుకు చేరిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 May, 2026 - 03:53 PM
135 వీక్షణలు

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ నాయకులు సాగి వెంకటేశ్వరరావు, మొగిలి శ్రీనివాస్, సాగి శ్రీధర్ రావు, హనుమండ్ల రాజేశం, మొగిలి సత్యం, అప్పాసు వెంకటేశ్వర్లు, మరియు గుడిసెల తిరుపతి గార్లు పాల్గొని ప్రజలకు పెరుగన్నం పంపిణీ చేశారు.

​ఈ సేవా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ హండే, జూపాక సుధీర్, మంతెన గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. వేసవి ఎండల దృష్ట్యా పేదలకు, బాటసారులకు ఈ పంపిణీ ఎంతో ఆసరాగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు