BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 April 2026, 10:19 am
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల అడిషనల్ కలెక్టర్‌గా వడల రాములు బాధ్యతల స్వీకారం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Apr, 2026 - 10:19 AM
182 వీక్షణలు

మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా (రెవెన్యూ) వడల రాములు బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

​ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ (JAC) నాయకులు ఆయనను మర్యాదపూర్వకలంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజ నాయకత్వంలో నాయకులు అడిషనల్ కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

​కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు, శ్రావణ్ కుమార్, శ్రీనివాసరావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వడల రాములు గారు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి మరియు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.