BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 04:34 pm
Posted by : V శ్రీనివాస్

ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM)

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:34 PM
147 వీక్షణలు

మంచిర్యాల: ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM) ప్రత్యేక వైద్య శిబిరాలు

మంచిర్యాల జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగుల కోసం ఏప్రిల్ 2026 నెలలో ప్రత్యేక UDID/SADAREM వైద్య శిబిరాలను మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించనున్నారు. ఈ శిబిరాలు ఏప్రిల్ 1న వినికిడి లోపం, ఏప్రిల్ 2, 10, 13, 17 తేదీల్లో లోకోమోటార్ (ఆర్థో), ఏప్రిల్ 7న కొడవలి కణం (సికిల్ సెల్), ఏప్రిల్ 23న దృష్టి లోపం మరియు ఏప్రిల్ 30న మానసిక వైకల్యం ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. గత మార్చి 26, 2026 వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, అర్హులైన వారికి వారి ఫోన్ నంబర్ల ద్వారా ముందస్తు సమాచారం అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సంబంధిత ధృవీకరణ పత్రాలతో నిర్ణీత తేదీల్లో ఉదయం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది