BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 04:23 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:23 PM
130 వీక్షణలు

మంచిర్యాల: ‘గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ టీఎస్టీయూసీ (TSTUC) నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్టీయూసీ నాయకుడు మణిరామ్ సింగ్ మాట్లాడుతూ, గ్రాట్యుటీపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసి రూ.20 లక్షలకు పెంచిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక శాఖ ప్రాంతీయ అధికారి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు