BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 11:26 am
Posted by : V శ్రీనివాస్

ఈ నెల 27న ఘనంగా గో ఆరాధన దినోత్సవం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 11:26 AM
119 వీక్షణలు

ఈ నెల 27న ఘనంగా 'గో ఆరాధన దినోత్సవం' - గో సంరక్షణ సమితి పిలుపు

​గోవుల సంరక్షణ కోసం ప్రతి హిందువు నడుం బిగించాలని గో సంరక్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న 'గో ఆరాధన దినోత్సవం' కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను శనివారం మంచిర్యాలలో ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. గోవును పూజించడం మన సంస్కృతిలో భాగమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.

​ఈ కార్యక్రమంలో గోనె శ్యాంసుందర్ రావు, సూర్యకాంత్, హరిప్రసాద్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ గో ఆరాధన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు