BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 03:01 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 03:01 PM
126 వీక్షణలు

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఉధృత పోరాటం

మంచిర్యాల: ​తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ (JAC) ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్ డిపో నుంచి ఉత్సాహంగా ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగుతూ ఐబీ చౌరస్తా వరకు చేరుకుంది; ఈ సందర్భంగా కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మరియు కార్మికుల ఆర్థిక భద్రతకు భరోసానిచ్చే పీఆర్సీ (PRC)ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు