BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 01:02 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 01:02 PM
119 వీక్షణలు
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

మంచిర్యాల సమీపంలోని వేంపల్లి-ముల్కల మధ్య బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముల్కల గ్రామానికి చెందిన భూదారపు వెంకటేష్ (32) మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కూలీ పనికి వెళ్తానని చెప్పి వెళ్లిన వెంకటేష్ ప్రయాణిస్తున్న బైక్‌ను అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే భర్త మరణించడంతో భార్య సంధ్య కన్నీరుమున్నీరవుతుండగా, ఈ వార్త తెలిసిన గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేయగా, కార్పొరేటర్ బియ్యాల త్రివేణి మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చారు.