BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 05:12 pm
Posted by : NTODAY NEWS

మయూరి నగర్‌లో నల్ల సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలు – చిన్నారులతో సేవా కార్యక్రమాలు.

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
20 Apr, 2026 - 05:12 PM
119 వీక్షణలు

మయూరి నగర్/మియాపూర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షులు, ఐఎన్టీయుసీ రాష్ట్ర నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ నల్ల సంజీవ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మయూరి నగర్ డివిజన్ పరిధిలోని హైదరాబాద్ జిల్లా మహిళా మండలుల సమాఖ్య ప్రాంగణంలో శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి అన్నదానం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాయకులు చిన్నారులను శాలువాలతో సత్కరించి, వారికి ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని అర్థవంతంగా జరుపుకోవడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, మన్నేపల్లి సాంబశివ రావు, మోహన్ రెడ్డి, తిరుపతి, ప్రభాకర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, రాంచందర్, రవి, రెహమాన్, శివ, విష్ణు, శివ కుమార్, వాసు, శంకర్ రావు పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకులు సంగీత గౌడ్, శ్రీదేవి, అనిత, శశిరేఖ, శ్రీజ రెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సమాజ సేవలో ముందుండే నల్ల సంజీవ రెడ్డి గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.