BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 02 April 2025, 04:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సన్న బియ్యం పంపిణి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ
02 Apr, 2025 - 04:37 AM
215 వీక్షణలు
పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని,రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం ని పంపిణీ చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు అండగా ఉండే ప్రభుత్వమని రేషన్ కార్డు ఉన్న ఒక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఆహర భద్రత చట్టం ఇందిరా గాంధీ హయాంలో వచ్చిందని ఇప్పటికే 500 వందలకు గ్యాస్ సీలిండర్, ఉచిత బస్సు, 200 యునిట్ ఉచిత కరెంట్ లాంటి ఇసున్నాం అన్ని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని , పేదలను ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏల్లపుడు సిద్దం గా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలోని రేషన్ డీలర్లు ,పార్టీ శ్రేణులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.   Follow us on Website Facebook Instagram YouTube