BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 02 February 2026, 12:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్

తెలంగాణ
02 Feb, 2026 - 12:33 AM
422 వీక్షణలు
మదనపల్లిలో మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్ గురుకులం చెస్ క్లబ్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు మదనపల్లిలో నిర్వహించిన మొదటి మోహన్ చెస్ అకాడమీ ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్లో గురుకులం చెస్ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో బహుమతులు సాధించారు. ఈ విజయ ఫలితాలను గురుకులం చెస్ క్లబ్ గర్వంగా వెల్లడించింది. విజేతల వివరాలు: -అన్నమయ్య జిల్లా విభాగం – 2వ స్థానం ₹700 నగదు బహుమతి, మెమెంటో ACM ఎం. సతీష్ – 9వ తరగతి, ZPHS గూడూరుపల్లి -రేటింగ్ లేని కేటగిరీ – 9వ స్థానం ₹400 నగదు బహుమతి, మెమెంటో విద్యార్థి – 10వ తరగతి, మున్సిపల్ హై స్కూల్, కొత్తిండ్లు (పుంగనూరు) -అండర్–16 విభాగం – 3వ స్థానం ట్రోఫీ టి. గౌతమ్ – 8వ తరగతి, ZPHS గూడూరుపల్లి -మహిళా అండర్–16 విభాగం – 8వ స్థానం ట్రోఫీ కె. సాయి నవ్యశ్రీ – 9వ తరగతి, ZPHS బాలికల పాఠశాల, పుంగనూరు -మహిళా అండర్–13 విభాగం – 6వ స్థానం జి. మోక్షిత – 6వ తరగతి, AP మోడల్ స్కూల్, ఆదివినాథునికుంట (పుంగనూరు) -అండర్–9 విభాగం – 4వ స్థానం ట్రోఫీ ఎం. సౌర్య – 3వ తరగతి, శారద విద్యా నికేతన్, పుంగనూరు -అండర్–9 విభాగం – 10వ స్థానం పతకం ఎల్. ప్రజ్వాన్ – 3వ తరగతి, నారాయణ పాఠశాల, పుంగనూరు ఈ సందర్భంగా గురుకులం చెస్ క్లబ్ ప్రతినిధులు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే చెస్‌లో ప్రతిభ చూపుతున్న ఈ విద్యార్థులు పుంగనూరు ప్రాంతానికి గర్వకారణం అని వారు పేర్కొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube