BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 15 June 2026, 05:53 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సిపిఐ నేత కె. నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 05:53 AM
157 వీక్షణలు
వృద్ధుల సంక్షేమానికి తమ జీవితాంతం సంపాదించిన ఆస్తిని పూర్తిగా విరాళంగా ఇవ్వనున్నట్లు సిపిఐ నేత  కె.నారాయణ దంపతులు నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాశ్రమాల నిర్వహణ, వృద్ధుల సంరక్షణ కార్యక్రమాల కోసం ఈ ఆస్తిని వినియోగించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.
సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా ఈ చర్య నిలుస్తోందని రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంపాదించినదంతా సమాజానికే అంకితం చేయాలన్న భావనతో ముందుకు వచ్చారని తెలుస్తోంది.
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నెటిజన్లు అభివర్ణిస్తూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల జీవితాల్లో భద్రత, ఆశ కలిగించే చర్యగా ఈ విరాళాన్ని చూస్తున్నారు.