BREAKING
thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
Date of Publish : 13 June 2026, 12:26 pm
Posted by : కూనురు మధు

నాగార్జున సాగర్ లో రోడ్డు ప్రమాదం : మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు ​

తెలంగాణ
/ నల్గొండ
13 Jun, 2026 - 12:26 PM
227 వీక్షణలు

నల్గొండ  జిల్లా నాగార్జున సాగర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ పరిధిలోని పైలాన్ కాలనీ పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ సమాధుల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక తెలిపిన సమాచారం ప్రకారం. పైలాన్ కాలనీ సమీపంలో వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అని . ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అని,తెలిపారు.ఈ ఘటనలో వాహనాల్లో ప్రయాణిస్తున్న మరికొంతమందికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ​ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం అత్యవసరంగా స్థానిక ప్రభుత్వ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.