BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 15 May 2026, 06:09 pm
Posted by : గడ్డమీది రమేష్

నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
15 May, 2026 - 06:09 PM
214 వీక్షణలు

శనిగరం గ్రామంలో నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం 

శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల శనిగరం గ్రామంలో నేరాల నియంత్రణ కొరకు నిఘానేత్ర సురక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అదనపు డీసీపీ కుషిల్కర్ గారు శనిగరం గ్రామపంచాయతీ ఆఫీసులో సీసీ కెమెరాలను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక కలిగిన సీసీ కెమెరాలు గ్రామంలో ప్రధాన కూడల వద్ద బ్రస్టేషన్ గ్రామ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వద్ద కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అలాగే గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును  నాశనం చేసుకోవద్దని సారు సూచించారు అలాగే మహిళలు బాలికలు స్టూడెంట్స్ ఎవరైనా ఇబ్బందులకు గురి అయినచో 100 కు  డయల్ షీ టీమ్ సంప్రదించాలని కోరారు గ్రామంలో అనమస్ఫదిత వ్యక్తులు వచ్చిన వారి కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ గౌరవ శ్రీను సార్ స్థానిక కోహెడ ఎస్సై అభిలాష్ గారు మరియు గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య గారు మరియు ఉప సర్పంచ్ పెరిక బుచ్చయ్య గారు మరియు పాలకవర్గం సీనియర్ నాయకులు కర్ర రవీందర్ గారు మరియు మహిళా సిబ్బంది మరియు గ్రామ ప్రజలు యూత్ పాల్గొని విజయవంతం చేసినారు