BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 04 April 2026, 09:13 pm
Posted by : యామనూరి మల్లికార్జున

నెద్దర్లాండ్స్ లో టీటీడీ శ్రీవారి ఆలయం నిర్మానానికి సహకారం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:13 PM
179 వీక్షణలు

నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం

ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన‌ నెదర్లాండ్స్ లోని శ్రీ వసుదైవ కుటుంబం సంస్థ

శ్రీ వసుధైవ కుటుంబం (SVK) అనేది నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థ

ప్రపంచమే ఒక కుటుంబం అనే సూత్రం ఆధారంగా భారతీయ సంస్కృతిని మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి ఈ సంస్థ కార్యక్రమాలు చేస్తుంది


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  @ncbn ఆదేశాల మేరకు  ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు పూనుకున్న టీటీడీ

శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 33.5 ఎకరాల భూమిని వసుదైవ కుటుంబం సంస్థకు అందజేసిన నెదర్లాండ్స్ ప్రభుత్వం

ఆ భూమిలో 250 కోట్లతో  వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంస్థ

గోపురాలు, ప్రాకారాలతో పాటు శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ నుంచి స్థపతి సహకారం అందించాలని కోరిన వసుదైవ కుటుంబం సంస్థఅ ధ్యక్షులు అశోక్‌ కుమార్‌ 

సనాతన ధర్మవ్యాప్తికి టీటీడీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.