BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 06:16 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

నిరుపేద కుటుంబానికి అండగా గోలి పింగల్ రెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
02 Apr, 2026 - 06:16 PM
124 వీక్షణలు

నిరుపేద కుటుంబానికి అండగా గోలి పింగల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ,బీబీనగర్ మండల కేంద్రంలోని ఇస్రాయిపల్లికుంట కు చెందిన పేరబోయిన బాలమ్మ ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు.బాలమ్మది నిరుపేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి తన వంతు సహాయంగా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా ఆ నగదును కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరబోయిన బస్వరాజ్ యాదవ్ చేతుల మీదగా మృతురాలి కుటుంబ సభ్యులకు గురువారం రోజున అందజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లుట్ల సుధాకర్,హనుమాన్ యూత్ అధ్యక్షులు పేరబోయిన గణేష్, నెల్లుట్ల రాజు,నర్రోల బాలస్వామి,పేరబోయిన రాజు,నెల్లుట్ల లక్ష్మయ్య  శ్రీశైలం,పేరబోయిన బాలకృష్ణ,ధర్మేష్, భాస్కర్,నెల్లుట్ల బస్వయ్య,అశోక్, మృతురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.