BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 06 August 2026, 10:26 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నిరుపయోగంగా మరుగుదొడ్లు... పట్టించుకోని దేవాదాయ శాఖ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Aug, 2026 - 10:26 PM
50 వీక్షణలు

నిరుపయోగంగా మరుగుదొడ్లు... పట్టించుకోని దేవాదాయ శాఖ...

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మవారి పాదాల చెంత నిర్మించిన మరుగుదొడ్లు చాలా కాలంగా నిరుపయోగంగా ఉండటంతో దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు,వృద్ధులు,చిన్నారులు మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని భక్తులు తెలిపారు.ఇప్పటికే నిర్మించిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు తాగునీరు,పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి,నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు మరియు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.