BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 03:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ ఉరివేసుకుని మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 03:26 PM
189 వీక్షణలు

ఏలూరు జిల్లా – నూజివీడు పట్టణం

నూజివీడు పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్ రైటర్ ఉరివేసుకుని మరణించిన దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.

మృతుడు షేక్ సుభాని అని గుర్తించబడ్డాడు. స్థానిక సమాచారం ప్రకారం, ఆయన తన ఆఫీసులో ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్ సిబ్బంది కేసును పరిశీలిస్తూ, మరణానికి సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు, అవసరమైతే తరువాత చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.