BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 06:14 pm
Posted by : కూనురు మధు

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Apr, 2026 - 06:14 PM
196 వీక్షణలు

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి: తెలంగాణ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్ NTODAY NEWS చిట్యాల 

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యo ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం చేయించాలని డిమాండ్ చేశారు కంపెనీ వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అనుమతులు రద్దు చేసి, కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.

కంపెనీలల్లో కార్మికుల భద్రత కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేక ప్రమాదాల జరిగిన అధికారులు నామాత్రపు తూతూ మంత్రం చర్యలు చేపట్టారు  కార్మికులకు ఒరిగిందేమీ లేదని ప్రాణనష్టం ఆరోగ్య నష్టం జరిగిన తప్ప కార్మికుల భరోసా కు దక్కినది ఏమి లేదన్నారు. అన్ని కంపెనీలలో గతంలో జరిగిన ప్రమాదాలు గాయపడిన ఇతర రాష్ట్రాల మరియు స్వరాష్ట్ర కార్మికుల పరిస్థితిని అధ్యయనం చేయడానికి చిత్తశుద్ధి ఉంటే అధికారులు ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నోస్ కంపెనీ ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ తో కలిసి  కంపెనీని సందర్శించడం కార్మికులకు ఎంతో భరోసానిస్తుందని ఇలాంటి ప్రజానాయకుడు ఉండడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని తెలంగాణ ఉద్యమ నేత సంజయ్ దాస్ అన్నారు. ఘటనలో గాయపడ్డ కార్మికులకు అన్ని విధాల ఆదుకోవాలని దానికి విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం  ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు.