BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 02 September 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం: జనసేన ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 06:08 AM
92 వీక్షణలు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సమీక్ష సందర్భంగా జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వేదికపైనే ఎమ్మెల్యే పనితీరును ప్రస్తావించిన చంద్రబాబు.. “మీరు, మీ నియోజకవర్గ అధికారులు సరిగ్గా పని చేయడం లేదు. జిల్లా పరిస్థితి బాగుంది కానీ, నరసాపురం నియోజకవర్గం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

నియోజకవర్గ పనితీరుపై వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ.. 25 అంశాల్లో అనుకూల పరిస్థితులు ఉంటే, 23 అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.