BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 07 November 2025, 07:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు

తెలంగాణ
07 Nov, 2025 - 07:58 AM
310 వీక్షణలు
ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు NTODAY NEWS: చిట్యాల విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేరడ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 27 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంచే ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠ్యాంశాలు సాఫీగా సాగిపోయావని మరొక ఉపాధ్యాయుడు పదోన్నతి పై బదిలీ కావడంతో ఒకే ఉపాధ్యాయుడు వీరికి బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం లో ఇబ్బందికరంగా మారిందని, విద్యార్థులకు సమయానుగుణం గా పాఠ్యాంశాలు అయిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అంతేకాకుండా ఒకే ఉపాధ్యాయుడు ఉండడం చేత అన్ని తరగతుల విద్యార్థులను ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధించడంతో విద్యార్థులు ఎంతో అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు కావలసిన టీచర్లను నియమించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. Follow us on Website Facebook Instagram YouTube