BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 30 April 2026, 12:05 pm
Posted by : V శ్రీనివాస్

పదో తరగతి టాపర్లకు రఘునాథ్ వెరబెల్లి అభినందనలు, బహుమతుల ప్రదానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 12:05 PM
150 వీక్షణలు

పదో తరగతి టాపర్లకు రఘునాథ్ వెరబెల్లి అభినందనలు, బహుమతుల ప్రదానం

మంచిర్యాల గర్మిళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఘనంగా అభినందించి, వారికి నగదు బహుమతులు మరియు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల టాపర్‌గా నిలిచిన ఫాతిమాకు రూ. 10,000 నగదు బహుమతిని అందజేయగా, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచిన పూజిత, వైష్ణవిలకు సైకిళ్లను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణించడం అభినందనీయమని, ఈ విజయం ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది