BREAKING
వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు
Date of Publish : 18 March 2026, 05:13 pm
Posted by : బోరా శివారెడ్డి

గొల్లప్రోలులో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
18 Mar, 2026 - 05:13 PM
104 వీక్షణలు

గొల్లప్రోలులో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు

మున్సిపల్ అధికారులతో జనసేన నాయకుల చర్చ

గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు అధికారులను కోరారు.

పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేన పార్టీ గొల్లప్రోలు టౌన్ ఇంచార్జ్ మామిడాల సూరిబాబు, నాయకులు బలిరెడ్డి గంగబాబు, బసా చిట్టిబాబు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను కలిసి ఈ విషయంపై చర్చించారు.

ఈ సందర్భంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నీటి సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగకుండా స్పేర్ మోటర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

స్థానిక ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.