BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్నాడు మాజీ సీఐ చిన్న మల్లయ్య పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:53 PM
98 వీక్షణలు

పల్నాడు జిల్లా, వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి: ఏప్రిల్ 29న మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు మాజీ సీఐ చిన్న మల్లయ్య ఎట్టకేలకు పోలీసులు ఎదుట లొంగిపోయారు.

అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, గత నెల 14న హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, ఆయనకు ఎటువంటి ఉపశమనం కాలేదు. దారులన్నీ మూసుకుపోవడంతో, చివరకు వినుకొండ పోలీస్ స్టేషన్‌లో తనను స్వయంగా సమర్పించుకున్నారు.

ఈ నేపథ్యంలో, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని, చిన్న మల్లయ్యను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతానికి అతడి పట్ల విచారణ కొనసాగుతుంది.