BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 06:16 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 06:16 PM
131 వీక్షణలు

​​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం: మంచిర్యాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం

మంచిర్యాల: భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల ఐబి చౌరస్తాలో బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు కుమార్ మాట్లాడుతూ, ప్రధానిని ఉగ్రవాదిగా సంబోధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మరియు దేశ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు కుర్రే చక్రవర్తి, నాగరాజు, పల్లి రాకేష్, కర్రే లచన్న, రెడ్డిమళ్ల అశోక్, మొరడికొండ శ్రీనివాస్, పచ్చ వేంకటేశ్వర్లు, రౌతు వెంకటేశం, మీనా సూరీ, కావేటి మనీష్, రవీందర్ యాదవ్, మణికంఠ, సాయి తదితరులు పాల్గొన్నారు