BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 22 May 2026, 06:59 pm
Posted by : కూనురు మధు

ప్రజా సమస్యలను విస్మరిస్తే ఊరుకోం : బీఎస్పీ ధ్వజం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
22 May, 2026 - 06:59 PM
168 వీక్షణలు

NTODAY NEWS 

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే ఒకరినొకరు విమర్శించుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ  నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ పరిధిలోని శకుంతల గార్డెన్‌లో బీఎస్పీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల నియంత్రణ, తాగు-సాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ స్థానంలో గెలిచి మహనీయుల ఆశయాలకు భంగం కలిగించడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో బూత్, సెక్టార్, మండల స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ​ఈ సమావేశంలో బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కత్తుల కాన్షీరామ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెట్టుపల్లి కాశిరాం, నియోజకవర్గ అధ్యక్షులు గ్యారా శేఖర్, కార్యదర్శి బుర్రు శంకర్, చిట్యాల పట్టణ అధ్యక్షులు హౌ రెడ్డి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.