BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 22 May 2026, 09:37 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
22 May, 2026 - 09:37 PM
137 వీక్షణలు

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు

యాదాద్రి భువనగిరి జిల్లాలో మామిడి పన్నెండు వేల ఎకరాలలో సాగవుతున్నది. ముఖ్యంగా బంగినపల్లి,కేసర్ దశేరి, హిమాయత్, చిన్న రసాలు, పెద్ద రసాలు సాగులో ఉన్నవి. జిల్లాలో ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో రైతు  ఎగ్గిడి లక్ష్మణ్  వ్యవసాయ క్షేత్రంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి సాగు చేయడం జరిగింది దాదాపుగా 20 చెట్లను 2023 వ సంవత్సరంలో నాటడం జరిగింది.ఈ సంవత్సరం రైతు కి మొదటి పంట రావడం తో జిల్లా కలెక్టర్  అనురాగ్ జయంతి కి బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారిని శ్రీమతి మాధవి, ఆలేరు క్లస్టర్ ఉద్యాన అధికారిని  స్రవంతి,చౌటుప్పల్ క్లస్టర్ ఉద్యాన అధికారిని  కవిత,ఉద్యాన అధికారిని టెక్నికల్  స్నేహిత పాల్గొనడం జరిగింది.