BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రశ్నించినందుకు పిల్లల్ని కొడతారా? : ప్రియాంకా గాంధీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:28 AM
41 వీక్షణలు

ప్రశ్నించినందుకు పిల్లల్ని కొడతారా? : ప్రియాంకా గాంధీ

ఢిల్లీలోని గాంధీ స్మృతికేంద్రం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, మహాత్మా గాంధీ సహా అనేక మంది ప్రాణత్యాగం చేసి సాధించిన ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అంతం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యంపై ప్రశ్నించినందుకు విద్యార్థులను కొడతారా? అని ఆమె మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న తప్పు అందరికీ తెలుస్తుందని ఆమె అన్నారు. కాగా, CJPకి మద్దతుగా నిరసన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే.