BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

5వ తరగతి విద్యార్థికి సైకిల్ బహుమతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Apr, 2026 - 11:56 AM
318 వీక్షణలు

​​ప్రతిభకు ప్రోత్సాహం:  5 వ తరగతి విద్యార్థికి సైకిల్ బహుమతి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ​గత విద్యా సంవత్సరం (2025-26) లో 5వ తరగతి పూర్తి చేసి, పాఠశాల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన డి. అభిజ్ఞాన హర్షవర్ధన్ అనే విద్యార్థికి అతని ప్రతిభను గుర్తిస్తూ సైకిల్‌ను బహుమతిగా అందజేశారు దివంగత శ్రీమతి సమ్మక్క, బక్కారెడ్డి జంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ సమ్మక్క నర్సిరెడ్డి మరియు సమ్మక్క రంగారెడ్డి ఈ సైకిల్‌ను విరాళం అందించారు ​​గ్రామ సర్పంచ్ మరియు పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థికి సైకిల్ అందించిన దాతలకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్  పాలెం మహేష్, జిహెచ్ఎం ఏపూర్  బండ మోహన్ రెడ్డి, ఎంపీపీ ఎంపీపీఎస్ ఏపూర్ ప్రధానోపాధ్యాయులు అంజయ్య మరియు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.