BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 06:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో మోసం.. డబ్బులు డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:48 AM
99 వీక్షణలు

అనంతపురం: నగరంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్‌గా నటిస్తూ ఓ వ్యక్తి హల్చల్ చేసిన ఘటన కలకలం రేపింది. ఎస్పీ కార్యాలయానికి సమీపంలో, డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనిల్ కుమార్ అనే వ్యక్తి తనను ఫుడ్ ఇన్స్పెక్టర్‌గా పరిచయం చేసుకుని, దుకాణంలో సిగరెట్లు విక్రయిస్తున్నారని పేర్కొంటూ దుకాణదారుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఫైన్ చెల్లించాలంటూ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన డీఎస్పీ కార్యాలయ కానిస్టేబుల్ ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అనిల్ కుమార్ ఈగల్ ఐ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది.

ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు చిక్కిన అనంతరం తనను విడిచిపెట్టాలని, తనకు పిల్లలు ఉన్నారని వేడుకున్నట్లు సమాచారం.

చివరకు నిందితుడు అనిల్ కుమార్‌ను డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.