BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 29 November 2025, 06:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
29 Nov, 2025 - 06:03 AM
295 వీక్షణలు

సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

NTODAY NEWS: సైదాబాద్  సిఐటియు హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు.తెలంగాణ రాష్ట్ర 5వ మహా సభలు విజయవంతం చేయాలనీ పోస్టర్ విడుదల ఐ ఎస్ సధన్ సంతోష్ నగర్ దగ్గర విడుదలచేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా సిఐటియు. జిల్లా కార్యదర్శి ఎం. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం సమారాశిలా పోరాటం చేస్తున్న సంఘం సిఐటియు.అట్టి సిఐటియు. రాష్ట్ర మహాసభలు మెదక్ పట్టణం లో డిసెంబర్ 7నుండి 9వరకు మూడు రోజుల పాటు జరుగబోతున్నాయి. గత మూడు సంవత్సరాలలో చేసిన ఉద్యమాలు, పోరాటాలను సమీక్షా చేసుకొని భవిష్యత్ లో కేంద్ర బిజెపి. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు త్రిప్పి కొట్టడానికి ప్రణాళిక చేయ బోతున్నాము. అదే విధంగా కార్మికులకు కనీస వేతనము రు. 26000/-, 4లేబర్ కోర్డ్ ఉపసంహారణకై పోరాటం ఎలా చేయాలి అనే అంశం చర్చించడం జరుగుతుంది. కావున ఈ మహాసభలలో మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణం కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఆటో డ్రైవర్సులు, కాంట్రాక్టు కార్మికులు, గిగ్ వర్కర్స్ లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మినా, ఎస్. కిషన్, నారాయణ, జీ. యాదమ్మా, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube