BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 February 2026, 10:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రజల వద్దకు ప్రవీణ్ పర్యటన

తెలంగాణ
17 Feb, 2026 - 10:43 AM
289 వీక్షణలు
“ప్రజల వద్దకు ప్రవీణ్” పర్యటన: కంభంపాడులో ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే NTODAY NEWS: పెదకూరపాడు మండలం, కంభంపాడు పెదకూరపాడు నియోజకవర్గంలో “ప్రజల వద్దకు ప్రవీణ్: 100 రోజులు – 100 గ్రామాలు” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కంభంపాడు గ్రామంలో పర్యటించారు. కార్యక్రమం 44వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా తెలియజేసిన సమస్యలను ఎమ్మెల్యే విన్నారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అమలు చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. #Pedakurapadu #Kambhampadu #MLAVisit #PrajalavaddakuPraveen #AndhraPolitics #LocalDevelopment Follow us on Website Facebook Instagram YouTube