BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 December 2025, 07:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సమస్యా పరిష్కారమే జనసేన జనవాణి

తెలంగాణ
29 Dec, 2025 - 07:11 AM
343 వీక్షణలు

సమస్యా పరిష్కారమే జనసేన జనవాణి

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు ఈ వారం జరిగిన జనవాణి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ సిరివేలు చిన్నా రాయల్ ఆదేశాల మేరకు పలు సమస్యలు పరిష్కరించబడాయి. ముఖ్యంగా పుంగమ్మ చెరువు కట్ట వద్ద ఉన్న శనేశ్వరుని గుడి సమీపంలో రోడ్డు గుంతలు ఎక్కువగా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి కొంత నిధులు కేటాయించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది. అలాగే సదుం మండలం జోగివారిపల్లి పంచాయతీ నాయనవాణిపల్లి నుండి దామలచెరువు అడవిలోకి రోడ్డు మార్గం కల్పించాలని డీఎఫ్‌వోకు వినవించడం జరిగింది. నెక్కొంది పంచాయతీ, ఇటికనెల్లూరు గ్రామంలో గతంలో నిర్మించిన డ్రైనేజీ కాలువ సమస్యపై, చిన్న పిల్లలు ఆడుకుంటూ పడిపోతున్నారని, కాలువలో నీరు సరిగా ప్రవహించడం లేదని ఎండీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, స్టేట్ మోదీలియర్ డైరెక్టర్ మణికంఠ, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రవి, భార్గవ్, శీనా, గణపతి తదితరులు పాల్గొన్నారు.     Follow us on Website Facebook Instagram YouTube