BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 January 2026, 09:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మదనపల్లిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

తెలంగాణ
04 Jan, 2026 - 09:41 AM
347 వీక్షణలు

సోమవారం మదనపల్లిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS)

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు స్వయంగా పాల్గొనున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్. అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు రేపు (సోమవారం, జనవరి 5) మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా ప్రజల వినతులను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులు, ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు సంబంధిత పత్రాలతో రేపు ఉదయం మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి హాజరుకావాలని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube