BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 04 April 2026, 01:46 pm
Posted by : కూనురు మధు

రైలు కిందపడి యువకుడి మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Apr, 2026 - 01:46 PM
982 వీక్షణలు

రైలు కిందపడి యువకుడి మృతి

నిరుద్యోగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉన్నత చదువులు చదివినా, ఆశించిన కొలువు దక్కలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి  ఈ హృదయవిదారక సంఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ​చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో ఉద్యోగం రాకపోవడంతో గత కొంతకాలంగా హరీష్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ​ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన హరీష్ రెడ్డి, నార్కట్‌పల్లి శివారులో రైలు కిందపడి ప్రాణాలు విడిచినట్టు స్థానికులు తెలియజేశారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

​కళ్లముందే కొడుకు శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.